Manukota book image

“ప్రజాస్వాయ్యంలో పత్రికలే నిజమైన ప్రతిపక్షం"
Manukota Logo black

పత్రిక గురించి

10+ అవార్డులు

చెదరని బెదరని అరుదైన అక్షర సంపదకు ఎన్నో అవార్డులు.

1000+ సంచికలు

ప్రతి సంచిక పాఠకుల ఆదరణతో ప్రేరణ పొందుతున్నది

10+ లక్షల పాఠకులు

తెలుగు వారి మనసులో సుస్థిర స్థానం సాధించిన పత్రిక

40 వసంతాల

సుదీర్ఘ అక్షర యాత్ర.

"నిజం పట్ల నిబద్ధతే పత్రిక యొక్క ప్రాణం.”
సి.బి. లక్ష్మీ

సంపాదకురాలు

పేదరికపు వెతలు, పల్లె బతుకుల కథలతో
చదువుల కష్టాల కలబోతలో
సి.బి. లక్ష్మీ గారు సంపాదకులయ్యారు.

Manukota Text Logo
సామాజిక వేదికగా, మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన సంపాదకురాలు.

ప్రముఖుల ప్రశంసలు

మానుకోట పత్రికకు లక్ష్మీకి నూరేళ్ళ ఆయుష్షు కావాలని ఆశీర్వదిస్తున్నాను

దాశరధి రంగాచార్య

సి.బి. లక్ష్మీ గారి సంపాదకీయాలు చదివితే ఆమె ప్రజ్ఞ అర్థం అవుతుంది

డా॥ పరుచూరి గోపాల కృష్ణ

ప్రతి వ్యక్తిలోని మంచిని మాత్రమే వెతికి తీసి ప్రజలకందించడం సి.బి. లక్ష్మీ గారిలోని ప్రత్యేకత

డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి

సమస్యలపై సమరం సాగించడానికి, సమాజంలో తిమిరం తొలగించడానికి, పత్రికా రంగాన్ని ఎంచుకొని ప్రజల్లోకి వచ్చింది చెల్లెలు లక్ష్మీ

బ్రహ్మానందం

సమాజ మార్పుకోసం పరితపించే సందేశాత్మక సంపాదకీయాలు

కె. శ్రీనివాస్ రెడ్డి
అన్ని 45 ప్రశంసలు ఇక్కడ చూడండి

మా వార్తాలేఖ

మమ్మల్ని సంప్రదించడానికి

నా డేటా గోప్యతా విధానానికి అనుగుణంగా సురక్షితంగా ఉంచబడుతుందని నేను అర్థం చేసుకున్నాను. గోప్యతా విధానం
ఎడిటర్‌ను సంప్రదించండి

ప్రశ్నలు ఉన్నాయా?

సంకోచించకండి కాల్ చేయండి +91 988 5656 575
మేము ఎలా సహాయం చేయగలము cblaxmi.manukota@gmail.com
మా చిరునామా 115, 9th Phase, MIG-2, KPHB Colony, Kukatpally, Telangana, 500072